ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nuvvu Sara Taguta Lyrics in Telugu – Johnny
Nuvvu Sara Taguta Lyrics in Telugu – Johnny
నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
నువ్వు beer-u తాగుట మానురన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావురన్న
అరె brandy, whiskey, rum-u ఏ brand-u తాగినా
Brandy, whiskey, rum-u ఏ brand-u తాగినా
జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బౌతాది
నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
(ఏ యాది ఇంటున్నవా)
ఆ తాగిన ముందు తలకెక్కెనంటే తల్లి చెల్లెనే ఆలంటావన్న
మత్తు నలగలోకెగబాకినంక కత్తి కోతకే పని పెడతావన్న
అరె బుర్రలో సైతాను గిర్రున తిరిగితే (తిరగితే)
ఊ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే బర్రా బర్రా నాల్గు murderలు చేస్తావే
(ఏం లింగం సమజైతుందా)
నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న
ఆ ముందు గొంతులో దిగబడ్డాదంటే
ఒంటిలో ఉన్న నీ రక్తమంతా కంటిలోకొచ్చి చేరుకోగానే
అరె కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి
ఓయ్ కంటి కింది తోలు దిబ్బలాగా ఉబ్బి
నంజురోగం వచ్చి గుంజుకొని పోతావే
(నంజురోగమా అదేంట్రా)
(ముందు ముందు నీకే ఎరకైతది పో)
నువ్వు సారా తాగుట మాను లింగం లేకుంటే సచ్చి ఊర్కుంటావు లింగం
(ఆగ ఆగరా ఇంకేమవుతుందో చెప్పరా)
నీ liver-u leak అవుతదాన్న, నీ heart-u hijack అయితదన్న
నీ kidney kidnap అయితదన్నో, నీ bladder-u blad అయితదన్న
అన్నీ పోయినాక ఎన్ని మందులు తిన్నా (ఏం లింగం ఓయ్)
అన్నీ పోయినాక ఎన్ని మందులు తిన్నా
ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న