ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nuvve Nuvve Kavalantundi Lyrics in Telugu
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
నేల వైపు చూసే నేరం చేసావనీ… నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని… తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం… ఇకనైనా చాలించమ్మా వేధించటం…
చెలిమై కురిసే సిరి వెన్నెలవా… క్షణమై కరిగే కలవా… ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా… నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా… కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో… నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో…
వెతికే మజిలీ దొరికే వరకు… నడిపే వెలుగై రావా… ఆ ఆఆ
నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం…
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం…
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…
సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…
ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
Nuvve Nuvve Kavalantundi Lyrics in English
Ye Chota Unnaa… Nee Venta Lenaa…
Samudhramanthaa Naa Kannullo… Kanneeti Alalavuthunte…
Edaari Anthaa Naa Gundello… Nittoorpu Segalavuthunte…
Repu Leni Choopu Nenai… Shwaasa Leni Aasha Nenai Migalanaa… Aa Aa
Nuvve Nuvve Kaavaalantundhi… Padhe Padhe Naa Praanam…
Ninne Ninne Ventaaduthu Undhi… Prathee Kshanam Naa Mounam…
Ye Chota Unnaa… Nee Venta Lenaa
Samudhramanthaa Naa Kannullo… Kanneeti Alalavuthunte…
Edaari Anthaa Naa Gundello… Nittoorpu Segalavuthunte…
Nela Vaipu Choose Neram Cheshaavanee…
Neeli Mabbu Nindhisthundaa Vaana Chinukuni
Gaali Venta Velle Maaram Maanukomani…
Thalli Theega Bandhisthundaa Malle Puvvuni
Emantha Paapam Premaa Preminchadam…
Ikanainaa Chaalinchammaa Vedhinchatam…
Chelimai Kurise Siri Vennelavaa… Kshanamai Karige Kalavaa.. Aa Aa
Nuvve Nuvve Kaavaalantundhi… Padhe Padhe Naa Praanam…
Ninne Ninne Ventaaduthu Undhi… Prathee Kshanam Naa Mounam…
Repu Leni Choopu Nenai… Shwaasa Leni Aasha Nenai Migalanaa…
Velu Patti Nadipisthunte Chanti Paapalaa… Naa Adugulu Adige Theeram Cheredhelaa
Verevaro Choopisthunte Naa Prathi Kalaa… Kanti Paapa Kore Swapnam Choosedhelaa
Naakkodaa Chote Leni Naa Manasulo… Ninnunchagalanaa Prema Ee Janmalo…
Vethike Majilee Dhorike Varaku… Nadipe Velugai Raavaa… Aa Aa