Menu Close

Nuvvante naakishtamani Lyrics in Telugu – Santosham

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nuvvante naakishtamani Lyrics in Telugu – Santosham

అ:నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
ఆ:నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
అ: నీ నవ్వులో శృతి కలిపి పాడగా
ఆ:నీ నీడలో అణువణువు ఆడగా
ఇ: అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా అ:||నువ్వంటే||

అ:చ: నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే…. కనిపించదా
ఆ: నిన్నలా చూస్తూఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
అ:వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
ఆ: సుదూరాల తారక ….సమీపాన వాలగా
అ: లేనేలేదు…. యింకే కోరిక…… ఆ:||నువ్వంటే||

ఆ:చ ఆగిపోవాలి కాలం ,మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
అ: చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
ఆ: నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
అ:ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఆ: ఇలా ఉండిపోతే చాలుగా….. అ:||నువ్వంటే||

Nuvvante naakishtamani Lyrics in Telugu – Santosham

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading