Ninu Polina Varevaru Lyrics In Telugu – Telugu Christian Songs

Ninu Polina Varevaru Lyrics In Telugu – Telugu Christian Songs
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
కృంగి ఉన్న నన్ను చూచి… కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి… కరుణతో నడిపితివయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
మరణపు మార్గమందు… నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు… మరోజన్మ నిచ్చితివయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
Ninu Polina Varevaru Lyrics In Telugu – Telugu Christian Songs