Menu Close

Ninne Ninne Ne Koluthunayya Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ninne Ninne Ne Koluthunayya Lyrics In Telugu – Telugu Christian Songs

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ||2||
యేసయ్య యేసయ్య… యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా… నీవే నీవే నా రాజువయ్యా

కొండలలో లోయలలో… అడవులలో ఎడారులలో ||2||
నన్ను గమనించినావా… నన్ను నడిపించినావా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా

ఆత్మీయులే నను అవమానించగా
అన్యులే నను అపహసించగా ||2||
అండ నీవైతివయ్యా… నా కొండ నీవే యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా

మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప ||2||
నన్ను బలపరచెనయ్యా… నిన్నే ఘనపరతునయ్యా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా… నీ వలలో నను మోసినావా
యేసయ్యా యేసయ్యా… యేసయ్యా యేసయ్యా

Ninne Ninne Ne Koluthunayya Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading