ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nijamena nijamena Lyrics in Telugu – Brindavanam
నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
నీ కలలే దాచుకున్న
నిజమల్లే వేచివున్న
నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్న ప్రియా
మరి నాలో ప్రాణం నీదంటున్నా
వన్నా వన్నా బి విత్ యు హనీ
నిన్ను నన్ను ఇక ఒకటైపోని
వన్నా వన్నా బి విత్ యు హనీ
నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే
తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే
ఓఓఓ
సర సర సర తగిలే గాలే
నీ సరసకి తరిమేస్తుందే
మునుపెరగని సంతోషాలే
ఇపుడిపుడే మొదలవుతుంటే
చిరుగాలై నిన్ను చేరి
ఊపిరిలో కలిసి పోయి
ఆ సంతోషాలే నీకే
అందించేయినా ప్రియా
నీసొంతం అవుత ఎప్పటికైనా
వన్నా వన్నా బి విత్ యు హనీ
నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ
వన్నా వన్నా బి విత్ యు హనీ
నువ్వు నేను ఇక మనమైపోనీ
గిరా గిరా గిరా తిరిగే భూమి
నీ చుట్టూ తిరగాలందే
అమ్మమొ అమ్మమ్మోఓ
నిను మరువను అంటూ నన్నే
నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మమొ
ఆశల్లో ఆగకుండా
జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాధే
ఏది ఏమైనా ప్రియా
ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా
వన్నా వన్నా బి విత్ యు హనీ
నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ
వన్నా వన్నా బి విత్ యు హనీ
నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే
తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే