Menu Close

Nigama Nigamantha Lyrics In Telugu – Annamayya

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nigama Nigamantha Lyrics In Telugu – Annamayya

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నాగరాజ ధారుడ శ్రీనారాయణ

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నాగరాజ ధారుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌముఖ్యంభియా
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై

పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసాని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నాగరాజ ధారుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ

నీసా గసగసగసగసాగా
దానిసగమగసాగామగా సనిదస్స నీసాద
సగమా గామగా మదని దానిస మగసనిదమగస

వివిధ నిర్బంధముల
వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా

దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస హరే హరే హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస నవనీతచోరా శ్రీ నారాయణ

నిగమ సగమగసనిదమగాని
నిగమ గసమాగధమనిదస్స

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నాగరాజ ధారుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ
వెంకట నారాయణ తిరుమల నారాయణ
కలియుగ నారాయణ హరి హరి నారాయణ
అది నారాయణ లక్ష్మి నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ

హరే హరే హరే హరే హరే

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading