ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nidaroye Nadulanni Song Lyrics in Telugu
పల్లవి:
నిదరోయే నదులన్ని…
నిదరోయే నదులన్ని కదలని అలజడిలో
సందె గాలులే సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
ఝుమ్మని పాడుతు తుమ్మెదలాడగా
గువ్వలు రివ్వున గుస గుసలాడగా
సందె గాలులే సన్నాయి పాట పాడాలి
ఆ పాటవిన్న నాగమల్లి తోట నావ్వాలి….
చరణం 1:
పాటలలోన సిరి పైటలలోన…
మెరిసిన రాగం ఉరిమిన తాళం….కలిసే వేళా..ఆ…
తోటలలోన తొలి కూతలలోన…
కురిసిన అందం కుసుమప రాగం…విరిసే వేళా
లాలనగా ఆలాపనగా….ప్రాణం వేణువు ఊదెనులే
సందె గాలులే…సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
చరణం 2:
కోనలలోన జడివానలలోన…
జలదతరంగం అలల మృదంగం…పలికే వేళా..
వేణువులోని అదరేణువు లెన్నో…
విన్న మయూరం విడుపు వయ్యారం…చిలికే వేళా
గాలుల ఈలల వేళలో…
నా యెద వెల్లువ లాయెనులే….
లాల్ల…లాలా…లాల్ల..లాల…
Nidaroye Nadulanni Song Lyrics in Telugu