ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nene Radhanoyi Lyrics In Telugu – Antha Mana Manchike
మ్ మ్ మ్ మ్ మ్… ఆ ఆఆ ఆఆ
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయీ
అందమైన ఈ బృందావనిలో… నేనె రాధనోయీ
అందమైన ఈ బృందావనిలో… నేనె రాధనోయీ
గోపాలా నేనె రాధనోయి
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై
నీ పెదవులపై వేణుగానమై
పొంగిపోదురా నేనీవేళా
పొంగిపోదురా నేనీ వేళా
నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయీ
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై… నీవే నేనై
కృష్ణా ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
నేనే నీవై… నీవే నేనై
అనుసరింతురా నేనీవేళా
అనుసరింతురా నేనీవేళా
నేనె రాధనోయి… గోపాలా నేనె రాధనోయి
ఆఆఆ ఆ ఆఆఆ… నేనె రాధనోయి
ఆఆఆ ఆఆఆ… నేనె రాధనోయి
ఆఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ, నేనె రాధనోయి
ఆఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ
ఆ ఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ
నేనె రాధనోయి గోపాలా… నేనె రాధనోయి
నేనె రాధనోయి… నేనె రాధనోయి, ఈఈ ఈ