ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nelluri Nerajana Song Lyrics In Telugu – OKE OKKADU
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా..!
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా..!
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా
పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె, కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా..!
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక గడియ కౌగిలి బిగియించి
నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిల నే చేరా
నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాటా… వెలుగంటి ఆ చూపు
దేహమింక మట్టిలొ కలిసిపోయే వరకు ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా
నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమె నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా..!
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా
పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె, కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకుంటా
ఓ ఓఓ ఓఓ ఓఓ… ఓహో ఓఓ ఓఓ ఓఓ