Menu Close

Neelo Valapu Lyrics in Telugu – Robo


Neelo Valapu Lyrics in Telugu – Robo

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూటన్నీ ఎలెక్ట్రాన్ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో…
సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వ
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా
నువ్వు బుద్దులున్న తింగరివి
కానీ ముద్దులడుగు మాయావి
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం
ధీం తోం తోం మదిలో నిత్యం
తేనె పెదవుల యుద్ధం
రోజా పువ్వే రక్తం
ధీం తోం తోం మదిలో నిత్యం
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

సీతాకోక చిలకమేమో
కాళ్ళను తాకించి రుచి నెరుగు
ప్రేమించేటి ఈ మనిషేమో
కన్నుల సాయంతో రుచి నెరుగు
పరిగెత్తు వాగుల నీటిలో ఆక్సీజన్ మరి అధికం
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం
ఆశవై రావ ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా
వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు
గుండె వాడుతున్నది
వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన
ప్రేమల కాలం వాడుతున్నదే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

నీలో వలపు అణువులే ఎన్నని
న్యూటన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో
సన సన ప్రశ్నించన
అందం మొత్తం నువ్వా
ఆ న్యూటన్ సూత్రమే నువ్వా
స్నేహం దాని ఫలితమంటావా
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా
అందం మొత్తం నువ్వా
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading