Menu Close

Neeli Vennela Jabili Song Lyrics in Telugu – Rajendrudu Gajendrudu


Neeli Vennela Jabili Song Lyrics in Telugu – Rajendrudu Gajendrudu

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

పల్లవి:

నీలి వెన్నెల జాబిలి…
నీలి వెన్నెల జాబిలి…వీణ నవ్వుల ఆమని
రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ
నీలి కన్నుల కోమలీ…

నీలి వెన్నెల జాబిలి …
నీలి వెన్నెల జాబిలి.. వీణ నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ…

చరణం 1:

నావలపుల కోవెల మంటపం…
నీ రాకకు పలికెను స్వాగతం

సిరి మల్లెల రువ్వే సోయగం…..
తొలి ప్రేమకు ఆయేను తోరణం…

ప్రేమలే పెనవేయగా… ఆశలే నెరవేరగా…
అనురాగ సిరులు.. సరసాల సుధలు..మనసార మరులు
పండించు కొందామా…

నీలి వెన్నెల జాబిలి … వీణ నవ్వుల ఆమని

చరణం 2:

ఓ చల్లని చూపుల దేవత…
ప్రతి జన్మకు కోరెద నీ జత

నా కుంకుమరేఖల బంధమా…
జత చేరుమ జీవనరాగమా

కాలమా అనుకూలము… కానుకా సుముహూర్తము….
గోరింట పూల.. పొదరింటిలోనా.. నీకంటి దీపమై.. జంట చేరనా…

నీలి కన్నుల జాబిలి… నీల నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ …

Pallavi:

Nīli vĕnnĕla jābili…
nīli vĕnnĕla jābili…vīṇa navvula āmani
rā mari.. nā dari.. aṁdugo.. premanī
nīli kannula komalī…

Nīli vĕnnĕla jābili …
nīli vĕnnĕla jābili.. vīṇa navvula āmani
serani.. nī dari.. pŏṁdanī.. premanī
rāga vīdhula sāganī…

Saraṇaṁ 1:

Nāvalabula kovĕla maṁṭabaṁ…
nī rāgagu paligĕnu svāgadaṁ

Siri mallĕla ruvve soyagaṁ…..
tŏli premagu āyenu toraṇaṁ…

Premale pĕnaveyagā… āśhale nĕraveragā…
anurāga sirulu.. sarasāla sudhalu..manasāra marulu
paṁḍiṁchu kŏṁdāmā…

Nīli vĕnnĕla jābili … vīṇa navvula āmani

Saraṇaṁ 2:

O sallani sūbula devada…
pradi janmagu korĕda nī jada

Nā kuṁkumarekhala baṁdhamā…
jada seruma jīvanarāgamā

Kālamā anugūlamu… kānugā sumuhūrdamu….
goriṁṭa pūla.. pŏdariṁṭilonā.. nīgaṁṭi dībamai.. jaṁṭa seranā…

Nīli kannula jābili… nīla navvula āmani
serani.. nī dari.. pŏṁdanī.. premanī
rāga vīdhula sāganī …

Neeli Vennela Jabili Song Lyrics in Telugu – Rajendrudu Gajendrudu

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading