ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీలపూరి గాజుల ఓ నీలవేణి… నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగ ఓణి వేసుకొని… నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ… నడకచూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ, నీ పళ్లు జూసీ… కలిగెనమ్మ ఏదో కోరికా

నల్ల నల్లాని నీ కురులు దువ్వి… తెల్ల తెల్లాని మల్లెలు తురిమి
చేమంతి పూలు పెట్టుకోని… నీ పెయ్యంత సెంటు పూసుకోని
ఒళ్ళంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే
నిలువదాయే నా ప్రాణమే
నీలపూరి గాజుల ఓ నీలవేణి… నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగ ఓణి వేసుకొని… నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ… నడకచూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ, నీ పళ్లు జూసీ… కలిగెనమ్మ ఏదో కోరికా
ఆహ… నీలపూరి, నీలపూరి… ఓహో, నీలపూరి నీలపూరి
ఆహ ఆహ… నీలపూరి, నీలపూరి… ఓహో, ఓహో నీలపూరి నీలపూరి
నీ చూపుల్లో ఉంది మత్తు సూది, ఆహ
గుండెల్లో గుచ్చుకున్నాది, ఓహో
నీ మాటల్లో తుపాకి తూట, ఆహ
అబ్బ జారిపోయెనమ్మ నీ పైట, ఓహో
నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి… ఒక్కసారి తిరిగి చూడవే