ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Valle Lyrics In Telugu – Annavaram
Nee Valle Lyrics In Telugu – Annavaram
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా అందం లో అలజడులే నీ వల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే
హే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
మాములు రూపుమాములు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఎదో ఉంది పడిపోయా నీ పైన
నిన్ను తలచుకొని అలవాటే మారెను వ్యసనమై
నిన్ను గెలుచుకునే ఈ ఆటే తెలిసెను ప్రణయమై
హే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువి వెళ్ళావు చల్లగా
ఆ నవ్వుతో చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంత కరుకు తనం కరుణ గుణం కలిపితే నువ్వేలే
కొంటె మనసు తనం మనిషి వాలే ఎదిగితే నువ్వేలే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా కళ్ళల్లో కొత్త కథలే నివ్వల్లే
నా చేతుల్లో చేతల్లో నడకలో వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీ వల్లే
హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
Nee Valle Lyrics In Telugu – Annavaram