ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Style Chagas Lyrics in Telugu – Dookudu
నీ స్టయిలే చాగస్
నీ స్మైలే ఖల్లాస్
నీ నడకే క్లాసు మాస్ డాన్సయ్
ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవయే
హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి
దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
హే బట్టుక్ బట్టుక్ అని గుప్పెడు గుండెని
కొరుక్కొకొరుక్కుని నువ్ నమిలేశావ్ ఓఓఓ
ఈ ఫ్రెంచ్ ఫిడెల్ జరా దేఖ్ రే ఓఓఓ
నీ తళుకు బెళుకు ఎహె సూపెర్ ఓఓఓ
హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జిందగీ ని ఒప్పుకోరే కుర్రకారు
ఏక్ పప్పీ దే
ఇటు రాయే రాయే నీమీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవయే హేయ్
హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి
దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్
గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికి
మేరె దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే
తేనె లాంటి పిల్లాడే వేలు పెట్టి చూడకే
తిమ్మిరిగానందిలే ఒహువహువహో
ఎం జరగనివ్వు పర్లేదులే హోమో
నిన్నదాకా లొల్లి పెట్టి ఇప్పుడేంటి సుప్పనాతి
ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వడేటి
ఓసి నా తల్లో
నీ స్మైలే ఖల్లాస్
ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవయే
తేనె బొట్టు ఉన్నది రేగిపోవడానికే
చీర కట్టు ఉన్నది జారీ పోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిట కిట పరువం నీకే
ఈడు ఎందుకుంది గోల చెయ్యడానికే
గోడ దూకడానికి ఓఓఓ ఓఓఓ
విదియ తదీయాలిక దేనికే ఓఓఓ
విల్లు లాంటి ఒళ్ళు నాది భల్లుమంటూ విచ్చుకో ర
ఒంపు సోంపులోనే ఉంది పాల ధార పంచదార
ఏకమై సై రో
నీ స్టయిలే చాగస్
ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవయే
హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి
దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్
నీ స్మైలే ఖల్లాస్స్