Menu Close

Nee Dookudu Lyrics in Telugu – Dookudu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nee Dookudu Lyrics in Telugu – Dookudu

నీ దూకుడు సాటెవ్వడు
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిశాన ధన ధన కూల్చే ఏ జోరే
హమేషా ధడేల్ ధడేల్ మంటూ
కలయబడి కలకాలమే రేపే
బినా ఏ బాలబురా సోచే
కం ఆన్ ఎవేరిబోడి లెట్స్ గో గో గో
నీ దూకుడు
వాన్నావే వాన్నావే వన్నా వాన్నావే
సాటెవ్వడు
వాన్నావే వాన్నావే వన్నా వాన్నావే
విషపు ఊడ పడగలనే నరికివేయు తక్షణమే
పనికిరాదు కనికరము అణచివేత అవసరమే
వదలిరా వుదీరుతులనే ప్రళయ వీర క్షణ క్షణమే
సమరమే సై ఇక చాల ఇక చక చక
ఎడతెగ చెయ్ ఇక విలయపు థాయ్ తక
పిడికిలిని పిడిగులుగా తలబడనీ
కం ఎగైన్ థిస్ ఇస్ వాట్ వీ కాల్డ్ దూకుడు
ఎవేరిబోడి స్టాండ్ అలోంగ్ సే దూకుడు

నీ దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు
సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడు ఎవ్వడు హోం

గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత ఖణఖణమే
చీడలను చెడమడా తునామాదమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెనుపాటినే
పాదరస ఉరవడి నరనరమే
దరికి ఖాయే జరా హట్ కె
హుష్ ఉదయ్ దుష్మన్ కె
సమరమే సై ఇక చాల ఇక చక చక
ఎడతెగ చెయ్ ఇక విలయపు థాయ్ తక
చొరబడుతూ గురి పెడుతూ కలబడతూ
తానన తానన నాననా

హే హే హే హే హే హే
హే బచ్క్ తు సాలె

ఉడ్ చల్తా హాయ్ యోబ్

కమాల్ హైం ఏక్ కమాల్ హైం ఈ దూకుడు
జుకే నహి రుకే నహి ఈ దూకుడు
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిశాన ధన ధన కూల్చే ఏజోరే

నీ దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు
సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడు ఎవ్వడు

Nee Dookudu Lyrics in Telugu – Dookudu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading