Menu Close

Nee Daari Poola Daari Lyrics In Telugu – Maga Maharaju

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nee Daari Poola Daari Lyrics In Telugu – Maga Maharaju

లలలల లల లా… లలలల లల లా
లలలల లల లా… లలలల లల లా

నీ దారి పూల దారి… పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి
నీ దారి పూల దారి… పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయ భేరీ

ఆశయాలు గురిగా… సాహసాలు సిరిగా
సాగాలి జైత్ర రథం వడి వడిగా
మలుపులెన్ని ఉన్నా… గెలుపు నీదిరన్నా
సాధించు మనోరథం మనిషిగా, ఆ ఆ
నరుడివై హరుడివై నారాయణుడే నీవై
నీ బాసలే ఫలించగా… వరించు విజయలక్ష్మి
నీ బాసలే ఫలించగా… వరించు విజయలక్ష్మి

నీ దారి పూల దారి… పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి

ఆ ఆఆ ఆఆ ఆఆ
అయ్యప్పా… స్వామియే శరణం అయ్యప్పా
అయ్యప్పా… స్వామియే శరణం అయ్యప్పా

కాళరాత్రి ముగిసే… కాంతిరేఖ మెరిసే
నీ మండిన గుండెల నిట్టూర్పులలో
చల్ల గాలి విసిరే తల్లి చేయి తగిలే
నీ కోసం విండిన ఒదార్పులతో
విజయమో, విలయమో విదివిలాసమేదైనా
నీ రక్తమే జ్వలించగా… జయించు ఆత్మశక్తి
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి

నీ దారి పూల దారి… పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి

ఆ ఆఆ ఆఆ ఆఆ
అయ్యప్పా… స్వామియే శరణం అయ్యప్పా
అయ్యప్పా… స్వామియే శరణం అయ్యప్పా

దిక్కులన్ని కలిసే, ఆ ఆఆ… దైవమొకటి కలిసే, ఆఆ ఆ
నీ రక్తం అభిషేకం చేస్తుంటే
మతములన్ని కరిగే… మమత దివ్వె వెలిగే
నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే
ధీరుడివై, వీరుడివై… విక్రమార్కుడివే నీవై
నీ లక్ష్యమే సిద్దించగ… దీవించు దైవశక్తి
నీ లక్ష్యమే సిద్దించగ… దీవించు దైవశక్తి

నీ దారి పూల దారి… పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా… ధ్వనించు విజయభేరి

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading