ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nannu Evaro Thaakiri Lyrics in Telugu
నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి
ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి
నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో

మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో

కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు