Menu Close

Nandikonda Vaagullona Song Lyrics In Telugu – Geethanjali

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ
నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా
నా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..!
నా దారేది… ఏది..! నావారేరి… యా
ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ

ఏనాడో ఆరింది నా వెలుగు… నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు… నీ వరమే నన్నడుగూ
మోహినీ పిశాచి నా చెలిలే… శాకినీ విషూచి నా సఖిలే
మోహినీ పిశాచి నా చెలిలే… శాకినీ విషూచి నా సఖిలే
విడవకురా వదలనురా… ప్రేమేరా నీ నీడ

నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
భూతప్రేత పిశాచ.. భేతాళ మారే
జంభం భం జడం భం భం…
నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా
నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా
ఆఆ ఆఆఆ… ఓఓ ఓఓ ఓ

ఢాకిని ఢక్కా ముక్కలచెక్క… డంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క… డొక్కలొ చొక్కా
అంభో అనిపిస్తాన్…
నక్కలు తొక్కిస్తాన్… చుక్కలు తగ్గిస్తాన్

రక్కసి మట్టా తొక్కిసబుట్టా… పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా… నేనే తిరగేస్తాన్ ||2||

అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్…
వస్తాయా ఝట్ ఝట్… ఝట్ ఫట్
కోపాలా మసజసతతగ శార్దులా…

నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా… న్నా న్నా… నీతో వస్తున్నా
నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా
ఏఏ ఏ ఏ… ఏఏ ఏ ఏ ఏ

నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో

Like and Share
+1
4
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading