Menu Close

Nanda Nandana Song Lyrics In Telugu – Ravoyi Chandamama


Nanda Nandana Song Lyrics In Telugu – Ravoyi Chandamama

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నంద నందనా ముద్దె ముందు ముందునా
అందు ఇందునా… నేనే నీకు చెందనా
వరించాను వెచ్చగా… వసంతాల చాటునా
సుఖించాలి జంటగా… సుతారాలు మీటనా
నా మాట విను మధన… విడిచి నేను పోగలనా
లవ్ అన్నదే తపనా… లాలి పాడవే లలనా

నంద నందనా… ముద్దె ముందు ముందునా
అందు ఇందునా… నేనే నీకు చెందనా, ఆ హా

నాజుక్కులూగి నాధాల్లు రేగి నాదానివౌతుంటే
సొంపుల్లొ సోకు సంపంగి రేకు… సొంతాలు చేస్తుంటే
ఏ తేనెటీగో నీ కంటిచూపై… కాటేసిపోతుంటే
నా కన్నెపూల దాగున్న తేనె నీకంటుకుంటుంటే
నీ లయలు హృదయమున… యమునలయిన సమయమున
నా మనసు నీ మధుర… మధురమైనదీ కదరా

నంద నందనా… ముద్దె ముందు ముందునా
అందు ఇందునా… నేనే నీకు చెందనా

ఆ మంచు కొండా ప్రేమిచుకుంటే… మల్లెల్లో ఇల్లెస్తే
మతెక్కిపొయే నా కల్ల నిండా… ఆ కల్లు నింపేస్తే
నీలాల కురులా మేఘాల తెరలా… అందాలు ఆరేస్తే
సూరీడు తగిలి నా ఈడు రగిలి… ఆరాలు తీసేస్తే
నీ కచటతపనలలో తరుగుతున్నదీ సొగసూ
నీ గజడదబదబలు కధలు ఏమిటో తెలుసూ

నంద నందనా ముద్దె ముందు ముందునా
అందు ఇందునా… నేనే నీకు చెందనా
వరించాను వెచ్చగా… వసంతాల చాటునా
హాయ్, సుఖించాలి జంటగా… సుతారాలు మీటనా
నా మాట విను మధన… విడిచి నేను పోగలనా
లవ్ అన్నదే తపనా… లాలి పాడవే లలనా

Like and Share
+1
1
+1
2
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading