Nammakaameeyaraa Svaamee Lyrics in Telugu – Komaram Puli
పల్లవి:
నమ్మకమీయరా స్వామీ…
నిర్భయమీయరా స్వామీ…
సన్మార్గమేదో చూపరా స్వామీ…
సుజ్ఞాన సూర్యుణ్ణి
మాలో వెలిగించరా…
చరణం 1:
చెడుకు ఎదురు పోరాడే…
మంచినెపుడు కాపాడే…
పిడుగు దేహమీయరా ప్రభూ…
ప్రేమతో పాటు పౌరుషం పంతం
తేజం రాచగుణం
ప్రభూ… వినయం విలువలనీయరా…
చరణం 2:
ఆ… ఆ… ఆ… ఆ…..
లోన నిజము గుర్తించే…
పైన భ్రమను గమనించే
సూక్ష్మ నేత్రమీయరా స్వామీ…
సర్వమందించు నీ ప్రియగానం
స్మరణం ప్రార్థనకై
స్వామీ… సమయం స్వచ్ఛతనీయరా…
Like and Share
+1
+1
+1