అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Najareyudaa Naa Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs
నజరేయుడా నా యేసయ్యా… ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని… గళమెత్తి నీ కీర్తి నే చాటెద

ఆకాశ గగనాలను… నీ జేనతో కొలిచితివి
ఆకాశ గగనాలను… నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని… వ్రేలాడదీసిన నా యేసయ్యా

నీకే వందనం, నీకే వందనం… నీకే వందనం, నీకే వందనం
నజరేయుడా నా యేసయ్యా… ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని… గళమెత్తి నీ కీర్తి నే చాటెద
అగాధ సముద్రాలకు… నీవే ఎల్లలు వేసితివి
అగాధ సముద్రాలకు… నీవే ఎల్లలు వేసితివి
జలములలోబడి నే వెళ్ళినా… నన్నేమి చేయవు నా యేసయ్యా
జలములలోబడి నే వెళ్ళినా… నన్నేమి చేయవు నా యేసయ్యా
నీకే వందనం, నీకే వందనం… నీకే వందనం, నీకే వందనం
నజరేయుడా నా యేసయ్యా… ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని… గళమెత్తి నీ కీర్తి నే చాటెద
సీయోను శిఖరాగ్రము… నీ సింహాసనమాయెనా
సీయోను శిఖరాగ్రము… నీ సింహాసనమాయెనా
సీయోనులో నిను చూడాలని… ఆశతో ఉన్నాను నా యేసయ్యా
సీయోనులో నిను చూడాలని… ఆశతో ఉన్నాను నా యేసయ్యా
నీకే వందనం, నీకే వందనం… నీకే వందనం, నీకే వందనం
నజరేయుడా నా యేసయ్యా… ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని… గళమెత్తి నీ కీర్తి నే చాటెద
Najareyudaa Naa Yesayya Lyrics In English – Telugu Christian Songs
Najareyudaa Naa Yesayya… Enni Yugaalakainaa
Aaradhya Dhaivamu Neevenani… Galametthi Nee Keerthi Ne Chaatedha ||2||
Aakasha Gaganaalanu… Nee Jenatho Kolichithini ||2||
Shoonyamulo Ee Bhoomini… Vrelaadadheesina Naa Yesayya ||2||
Neeke Vandhanam, Neeke Vandhanam… Neeke Vandhanam, Neeke Vandhanam
Najareyudaa Naa Yesayya… Enni Yugaalakainaa
Aaradhya Dhaivamu Neevenani
Galametthi Nee Keerthi Ne Chaatedha
Agaadha Samudhraalaku… Neeve Ellalu Vesithivi ||2||
Jalamulalobadi Ne Vellinaa… Nannemi Cheyavu Naa Yesayya ||2||
Neeke Vandhanam, Neeke Vandhanam… Neeke Vandhanam, Neeke Vandhanam
Najareyudaa Naa Yesayya… Enni Yugaalakainaa
Aaradhya Dhaivamu Neevenani
Galametthi Nee Keerthi Ne Chaatedha
Siyonu Shikharaagramu… Nee Simhaasanamaayenaa ||2||
Siyonulo Ninu Choodaalani… Aashatho Unnaanu Naa Yesayya ||2||