Menu Close

Nadaka Kalisina Lyrics in Telugu – Hitler

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nadaka Kalisina Lyrics in Telugu – Hitler

నడక కలిసిన నవరాత్రి
సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలస్త్రి
అంటనీరా నా మేస్త్రి
నడక కలిసిన నవరాత్రి
సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలస్త్రి
అంటనీరా నా మేస్త్రి

అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

మొగుడు మొగుడని అంటే స్త్రీ
మొదలు పెడితే 1 2 3
ఒంపు సొంపుల యాంగోత్రి
కాలు జారకే కాంగోత్రి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి

అందమైన మాట అడ్డు
సోకులమ్మ సొంత ఒడ్డు
జివ్వుమన్న రవ్వలడ్డు హోం హోం హోం హోం
ఏబీసీ లు లేనే జెడ్
ఇపుడున్న బుగ్గ రెడ్డు
లేతగున్న నీటి బొట్టు హోం హోం హోం

అలకా కులుకు ఎప్పుడెప్పుడంటూ
నిప్పురాజు కుంటుంటే
పలకా బలపం
లవ్ లవ్ లవ్ మంటూ
ప్రేమ దిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పుడంటూ
నిప్పురాజు కుంటుంటే
పలకా బలపం
లవ్ లవ్ లవ్ మంటూ
ప్రేమ దిద్దుకుంటుంటే

తనువే పలికే కసి కావాలి
నరమే ఒలికే ఎదమనాలి
తెరలే తెరిచి పద తెనాలి
పదవే పొదకే పసి మారాలి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

నడక కలిసిన నవరాత్రి
సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యాంగోత్రి
కాలు జారకే కాంగోత్రి

రాజమండ్రి రేవుకాడ
రంగసాని మెడకాడా
రథిరెలా రవ్వడంట హోం హోం హోం హోం
నాయుడోరి ఇంటికాడ
నల్లతుమ్మ చేట్టు నీడ
ఎన్నెలంత ఇంకిదంతా హోం హోం హోం

అడిగే బడుగు అల్లి బిల్లీ
కన్నె తీగ పూలు పిండలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి
వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగే బడుగు అల్లి బిల్లీ
కన్నె తీగ పూలు పిందలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి
వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే

జగడం తాగడం జత జవానీ
పరువం పలికే ప్రియా భవాని
తొలిగా పడితే చెలి నిషాని
జరిగే జాతులే యమా కహాని
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

నడక కలిసిన నవరాత్రి
సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యాంగోత్రి
కాలు జారకే కాంగోత్రి

అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి
అబ్బిబి అబ్బిబి అబ్బిబి అబ్బిబి

Nadaka Kalisina Lyrics in Telugu – Hitler

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading