Menu Close

Naari Jana Priyatama Lyrics In Telugu – Allari Premikudu

Naari Jana Priyatama Lyrics In Telugu – Allari Premikudu

బూచికు బుచుకు బూచికు… బుచుకు బూచికు
బుచుకు బూచికు… బుచుకు బూచికు
బుచుకు బూచికు… బుచుకు బూచికు
బుచుకు బూచికు… బుచుకు

నారీ జన ప్రియతమా… ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్స్ ఆఫ్
మూడొచ్చిన ముద్దుగుమ్మా… మురిపెమా అనుపమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్

డిన్నర్ ఏం చేద్దాము
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊపిరాడనివ్వకుండా ఊపి ఊపి
చంపుతోంది ఏమిటి ఈ బుచ్చుకు

బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు
నారీజన ప్రియతమా… ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్
బుచుకు బుచుకు బుచుకు బూచికు
బూచికు బుచుకు బూచికు

పువ్వంటి చిన్నదాన
కవ్వించు కళ్ళదాన
పుట్టించాడు నాకై ఆ బ్రహ్మ
లవ్వంటూ చేసుకుంటే
లైఫ్ అంటూ పంచుకుంటే
నీతోటి కాక నాకు ఎవరమ్మా

వయ్యారి వన్నె కాడ
తయ్యారుగుంది లేరా
ఉయ్యాల జంపాల రసగుల్లా
కయ్యాలు పెట్టుకున్న
వియ్యాలు అందుకున్న
చుక్కల వేళ దాకా ఆగాలా

చెక్కిలి ఎప్పుడిస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
చెంగున ఏం దాచావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊరుకున్న కుర్ర గాడ్ని
ఊరించి చంపుతావు ఎక్కడ నీ బుచ్చుకు

బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు

మూడొచ్చిన ముద్దుగుమ్మ… మురిపెమా అనుపమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్
నారీజన ప్రియతమా… ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్

సంపంగి తోట కాడ… సన్నాయి ఊదుకోరా
వలపు సై అన్న వెర్రి వేళా
లగ్గాలు పెట్టకుండా… ముగ్గేసి చూసుకోరా
సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ళ

మందార తోట కాడ… అందాలు ఆరబోసి
విందారగించమన్న నెరజాణ
చెంగావి చీర పైన… చామంతి పూల వాన
తపన చల్లారిపోయేనా

పండగకేం తెస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
పెదవికి ఏమిస్తావు
బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
పొద్దుగూకగానే తీపి తిక్కరేపుతుంది
అసలేమిటి ఈ బుచ్చుకు

బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు
బుచ్చుకు బూచుకు… బుచ్చుకు బూచుకు

నారీజన ప్రియతమా… ప్రియతమా ప్రియతమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్
మూడొచ్చిన ముద్దుగుమ్మ… మురిపెమా అనుపమా
హాట్స్ ఆఫ్… నీకు హాట్సాఫ్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading