ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నా గుండెల్లోకి కోయిల దూరిందా
బోల్డన్నీ ప్రేమ పాటలు పాడిందా
కొత్త కొత్త ఆశలు రేపిందా… లవ్లీ గర్ల్ ఫ్రెండు
ఆ సీతాకోక ఎగిరి వచ్చిందా, కోకో కో కో
నేనే నచ్చి నాపై వాలిందా, కోకో కో కో
నల్లని కళ్ళకు రంగులు అద్దిందా… క్రేజీ గర్ల్ ఫ్రెండు
నా ఖాళి ఖాళీ గదిలో ఆకాసం నింపిందా
వీచే గాలే తెచ్చి బంధంలో ముంచిందా
అర చెంచా ఊహల్లోకి సంద్రాలే పంపిందా
నా గర్ల్ ఫ్రెండు, హేయ్… నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్… నా గర్ల్ ఫ్రెండు, ఊఊఊ
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్… గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్… మేరీ గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్… గర్ల్ ఫ్రెండు
గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్… మేరీ గర్ల్ ఫ్రెండు
హే, బెరడా తీసిన అత్తరు సీసాలా
చీకటి తెంచిన దీపావళి లాగా
పంద్రాగస్టు గాల్లో జెండాలా… ఎగిరా గర్ల్ ఫ్రెండు
హే, రోజురోజు పువ్వుల ఋతువేగా
హే వెళ్ళే దారి వెన్నెల వరదేగా
రెప్పల మాటు గుప్పును కలలేగా… ఉంటె గర్ల్ ఫ్రెండు
చుట్టూ ఉన్న కంచె నవ్వుల్తో తెంచిందా
సన్నజాజి తీగ నా కాలికి తగిలిందా
ఏ హద్దుల్లేని హాయి నట్టింట్లో పూసిందా
నా గర్ల్ ఫ్రెండు, హేయ్… నా గర్ల్ ఫ్రెండు, హేయ్
నా గర్ల్ ఫ్రెండు, హేయ్… నా గర్ల్ ఫ్రెండు, ఊఊఊ