Menu Close

Naa Chinni Hrudayamutho Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Naa Chinni Hrudayamutho Lyrics In Telugu – Telugu Christian Songs

నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్ ||2||

హోసన్న హోసన్న… యూదుల రాజుకే
హోసన్న హోసన్న… రానున్న రారాజుకే

మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరుదును ||2||
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే ||2||

హోసన్న హోసన్న… యూదుల రాజుకే
హోసన్న హోసన్న… రానున్న రారాజుకే ||2||

అడుగులు తడబడిన వేళలో… నీ కృపతో సరి చేసితివే ||2||
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై… నడిచే కృప నాకిచ్చితివే ||2||
హోసన్న హోసన్న… యూదుల రాజుకే
హోసన్న హోసన్న… రానున్న రారాజుకే ||2||

ఈ లోక యాత్రలో… నాకున్న ఆశంతయూ ||2||
నా తుది శ్వాస విడచే వరకు… నీ పేరే ప్రకటించాలని ||2||

హోసన్న హోసన్న… యూదుల రాజుకే
హోసన్న హోసన్న… రానున్న రారాజుకే ||2||

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading