ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Na Kallalona Choopulu Neethone Lyrics in Telugu – Adhurs
నా కళ్ళలోన చూపులు నీతోనే
నా కాళ్ళ లోన పరుగులు నీతోనే
నా పెదవుల్లోన ముద్దులు నీతోనే
నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే
నా ఊహలు అన్ని నీతోనే
నా ఊసులు అన్ని నీతోనే
నా రేయి పగలు హాయ్ దిగులు అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
నా కళ్ళలోన చూపులు నీతోనే
నా కాళ్ళ లోన పరుగులు నీతోనే
ఇష్టం అన్నది ఉందంటే కష్టం
అన్నది ఎంతున్నా
కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే నీతోనే
తీరం అన్నది ఉందంటే
దూరం అన్నది ఎంతున్నా
చేరుస్తుంది నన్నే నీతోనే నీతోనే
నా కోరికలన్నీ నీతోనే
నా తీరికలన్నీ నీతోనే
నా ఆట పాట వెట బాట అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
అందం అన్నది ఎంతున్నా
నువ్వు కాదంటే అది సున్నా
అందం చెందాం అంత నీతోనే నీతోనే
గాయం అన్నది కాకుంటే
ప్రాయం ఉన్న లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే నీతోనే
నా వేడుకలన్నీ నీతోనే
నా కుడికలని నీతోనే
నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే