Menu Close

Na gundelo Lyrics in Telugu – Nuvvu Nenu

Na gundelo Lyrics in Telugu – Nuvvu Nenu

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా…(2)

నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ …..పాటలో పల్లవే కావాలి
నా …..ఎదలో మెదిలే కధలే పాడాలి…

నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ…

ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ …. దూరమే దూరమై పోవాలి
నీ ….జతలో బతుకే నదిలా సాగాలి

Na gundelo Lyrics in English – Nuvvu Nenu

na gundelo neevundipovaa na kallallo dagundipovaa
chirugalila vachi gudigantale kotti
mana premane chatavaa…(2)

na hrudayam prati vaipu vetikindi ne kosamele
na nayanam yetu vaipu chustunna ne rupamele
nee…..paatalo pallave kavali
naa…..yedalo medile kadhale paadali…

nee kallallo nannundiponee ne gundelo raganni kanee
sirivennelai vachi kanureppale terachi
mana premane chupanee…

ye nimisham modalainado gani mana prema gadha
prati nimisham sarikottaga undi ee teepi badha
ee…. durame duramai povali
nee….jatalo batuke nadilaa saagaali

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images