Menu Close

Muttukunte Kandipoye Lyrics In Telugu – Premikudu

Muttukunte Kandipoye Lyrics In Telugu – Premikudu

ముట్టుకుంటే కందిపోయే… ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు… కలిమిలో పెరిగావే

ముట్టుకుంటే కందిపోయే… ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు… కలిమిలో పెరిగావే

మావి కొమ్మ ఉయ్యాలలో… మావ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన… నీలావేణి నిద్దరపో

మావి కొమ్మ ఉయ్యాలలో… మావ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన… నీలావేణి నిద్దరపో

ముట్టుకుంటే కందిపోయే… ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు… కలిమిలో పెరిగావే

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading