ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Muthyalu Vasthava Lyrics In Telugu – Manushulantha Okkate
ముత్యాలు వస్తావా… అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా… అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ… లాల్లా లలలా…
ఆ ముత్యాలు వస్తావా… అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ…
చలమయ్యా వస్తాను… ఆ పైన చూస్తాను
చలమయ్యా వస్తాను… ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయా…
నీ జారుపైటా… ఊ, ఊరిస్తు ఉంది… ఊహూ…
నీ కొంటె చూపు… ఛీ… కొరికేస్తూ ఉంది
నీ జారుపైటా… ఊరిస్తు ఉంది… అబ్బా
నీ కొంటె చూపు… కొరికేస్తూ ఉంది
కన్నూకన్నూ ఎపుడో కలిసిందీ… ఆఆ ఓ హో ఒహో
అయ్యో ఏందయ్యా గోలా… ఆ ఆ …
సిగ్గేమిలేదా… నాకెందుకూ…
ఊరోళ్లు ఇంటే… ఎగతాళి కాదా
ఏందయ్యా గోలా… ఛీ ఛీ… సిగ్గేమిలేదా… పోదు బడాయి
ఊరోళ్లు ఇంటే… ఎగతాళి కాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా… ఆఆ ఓహోహో ఊహుహు
ముత్యాలు వస్తావా…ఆ అడిగింది ఇస్తావా ఊ, అబ్బో
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ…
పరిమినెంటుగానూ… ఆ, నిన్ను చేసుకుంటానూ… అబ్బో
ఉన్నదంతా ఇచ్చేసి… అయ్యో… నిన్ను చూసుకుంటాను
ఇంటా బైటా పట్టుకునుంటాను… ఊఉ… వహ ఎహే హేహే…
ఏరుదాటి పొయ్యాకా… తెప్ప తగలయేస్తేనూ
అమ్మామ్మామ్మా…
ఊరంతా తెలిశాక… ఒదిలి పెట్టిపోతేనూ
బండ కేసి నిను… బాదేస్తానయ్యా
ఆఆ ఓ హో ఒహో… రేవులోన నిను ముంచేస్తానయ్యో
ఆఆ ఓ హో ఒహో…
ముత్యాలు వస్తావా… ఆ… అడిగింది ఇస్తావా… ఊ
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ…
చలమయ్యా వస్తాను…ఆ..అబ్బా.. ఆ పైన చూస్తాను అయ్యో
తొందరపడితే లాభం లేదయా… డా డ్డా డ డ
ముత్యాలు వస్తావా… అడిగింది ఇస్తావా…