అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Mustafa Mustafa Song Lyrics In Telugu – Prema Desam
ఊఉ యా ఫ్రెండ్ షిప్… ఊఉ యా ఫ్రెండ్ షిప్
ఫ్రెండ్ షిప్ ఈస్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్…
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా…
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా…
డే బై డే… డే బై డే… కాలం ఒడిలో
డే బై డే… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా…
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా…
ఊఉ యా ఫ్రెండ్ షిప్… ఊఉ యా ఫ్రెండ్ షిప్
జూన్ పోయి జూలై పుడితే… సీనియరుకీ జూనియరుకీ
కాలేజీ క్యాంపస్ లోనే… ర్యాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసో నందనవనం… మల్లెలుంటాయ్ ముళ్ళు ఉంటాయ్
స్నేహానికి ర్యాగింగ్ కూడా… చేస్తుందోయ్ సాయం
వాడిపోనిదీ స్నేహమొక్కటే… వీడిపోనిదీ నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది… ఫ్రెండ్ షిప్ ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా… మారిపోనిదీ ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే…
ఓహో హో ఓ ఓ ఓ… హో ఓ హో హో ఓఓ
ఓహో హో ఓ ఓ ఓ… హో ఓ హో హో ఓఓ
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా…
డే బై డే… డే బై డే… కాలం ఒడిలో
డే బై డే… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా…
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా…
ఎక్కడెక్కడీ చిట్టి గువ్వలూ… యాడనుంచో గోరువంకలూ
కాలేజీ క్యాంపస్ లోనా… నాట్యం చేసేనే
కన్నెపిల్లలా కొంటెనవ్వులూ… కుర్ర మనసుల కౌగిలింతలూ
కాలేజీ కాంపౌండ్ అంటే… కొడైకేనాలే
కోర్సు ముగిసే రోజువరకూ… తుళ్ళిపడినా కుర్ర ఎదలో
కన్నీరే వుండదంటా… దేవుడే సాక్షీ
స్నేహితుల్నీ వీడిపోయే రోజుమాత్రం…
కంటి నిండా కన్నీటీ తోడేనంటా…. ఫేర్వెల్ పార్టీ
ఓహో హో ఓ ఓ ఓ… హో ఓ హో హో ఓ ఓ
ఓహో హో ఓ ఓ ఓ… హో ఓ హో హో ఓ ఓ
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా… కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డే… డే బై డే… కాలం ఒడిలో
డే బై డే… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా… డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా… కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే బై డే… డే బై డే… కాలం ఒడిలో
డే బై డే… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా… పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా