Menu Close

Mumbai Lyrics in Telugu – Business Man


Mumbai Lyrics in Telugu – Business Man

పల్లవి:
ఆమ్చీ ముంబై అప్నా అడ్డా ఢోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ ఢోల్
జాన్ పే ఖత్రా హై
అబ్ ఢోల్… ముంబై…
రాత్ భర్ యహా కా
ధందా గోల్
కిస్‌కో హై తప్‌కానా
అబ్ బోల్
హర్ ఘడీ హథ్
కడియోం మే థోల్
ముంబై… ముంబై…

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

చరణం : రొమ్మే విరిస్తే జీనా హై
తోకే ముడిస్తే మర్‌నా హై
ముంబై… ముంబై…
అన్నీ తెగిస్తే అచ్ఛాై హె
కొంచెం జడిస్తే కచ్చా హై
ముంబై… ముంబై…
ఎవడితో ఎవడికీ
పడదులేరా ఎప్పుడూ
నిలబడీ చల్ కలబడీ
నువు ఏలుకో ఇప్పుడూ
భయపడుతూ వెనకడుగేస్తే
బతుకే ఖేల్‌ఖతమ్ ॥

Mumbai Lyrics in Telugu – Business Man

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading