Motivational Telugu Story
ఒకరోజు Thomas Edison ఒక చిన్న కాగితాన్ని తీసుకుని
స్కూలునుండి ఇంటికి వచ్చి ఆ కాగితాన్ని తల్లికి ఇచ్చాడు…….
ఏంటి ఈ కాగితాన్ని నాకు ఇస్తూన్నావు…….? అని తల్లి అడిగింది.
ఏమో…….. మా టీచరు ఈ కాగితాన్ని నీకు ఇవ్వమన్నారు…..
ఇచ్చాను అంతే! …అన్నాడు, Thomas Edison.
ఆ తల్లి ఆ పేపరులో ఏముందో అని తీసి
అందులో వ్రాసి ఉన్న సమాచారాన్ని చదివి కంట తడి పెట్టసాగింది.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అందులో ఏమి రాసి ఉంది ? ” అని అడిగాడు…… Thomas Ediso” .
మీ అబ్బాయి చాలా తెలివైన వాడు..
అతని తెలివితేటలకు తగినట్టుగా lessons చెప్పడానికి
మా స్కూలులో టీచర్లు సరిగ్గా లేరు..
మీ కొడుకును మీరే వేరే ఎక్కడైన మంచి స్కూలులో చేర్చండి
“అని రాసి పంపారు అని చెప్పింది ఆ తల్లి……..
కొన్ని సంవత్సరాలు గడిచాయి……
Thomas Edison చాలా గొప్పవాడైనాడు……..
తల్లి మరణించింది…..తన తల్లి బ్యాగులోని పేపర్లను ఓ రోజు చూడసాగాడు……..
కొన్ని పేపర్లు చదివాడు…….చివరికి ఓ పేపరు చేతికి దొరికింది……
అది ఏంటా అని చదివి……….
Thomas Edison వెక్కి వెక్కి ఏడవసాగాడు…..
ఆ పేపరు తన టీచర్లు అమ్మకు రాసిన ఉత్తరం…….
అందులో ఇలా రాసి ఉంది.
” మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు…….
రేపటినుండి స్కూలుకు పంపకండి దయచేసి ” అని వ్రాసి ఉంది.
అది చదివిన Thomas Edison గంటల తరబడి కన్నీరు కార్చి…….
తన డైరీలోఇలా వ్రాసుకున్నాడు………
“Thomas Edison చిన్నతనంలో ఓ పిచ్చివాడు…..
కానీ తన కన్నతల్లికి అతనే ఒక హీరో!”
ప్రస్తుతం అతనొక genius of the century.”
కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి.
పోరాడండి………….గెలవండి…………. నిరాశకు లోనుకాకండి.
దేవుడిచ్చిన తెలివితేటలను వినియోగించుకుంటూ,
మీరూ గొప్పవారిగా ఎదగండి……
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.