అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

శాంతి ఒక చిరునవ్వుతో ప్రారంభమవుతుంది
ఇతరులను సేవించుట వలన
ఏర్పడే సంతోషం అమూల్యమైనది.
ప్రేమను చూపించేందుకు,
ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే
దేవుడు మనల్నందరినీ సృష్టించియున్నాడు
ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది,
ఎందుకంటే అది జాతికి,
మతానికి అతీతమైనది,
పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే
ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలదు
మీరు ఎల్లప్పుడూ ఇతరులను
చిరునవ్వుతో పలకరించండి,
ఎందుకంటే ప్రేమ ప్రారంభమయ్యేది చిరునవ్వుతోనే
మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో నిండి ఉండాలి
Like and Share
+1
+1
+1