దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా – Moral Stories
ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఇరవై అయిదో అంతస్తు మీద సూపర్వైజరు ఉన్నాడు.
కింద కార్మికుడు ఉన్నాడు. పై నుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు.
దీంతో, అలా అయినా, తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు.
కిందపడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ, పైకి చూడలేదు.
ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు. అయినా స్పందన లేదు.
దీంతో, ఓ చిన్న రాయి విసిరాడు. అది కాస్తా వెళ్లి నెత్తికి తగిలింది. అప్పుడు తలపైకెత్తాడు.
ఈ కథంతా చెప్పిన స్వామీజీ ‘ఇందులో నీతి ఏమిటో తెలుసా?’ అని అడిగాడు.
ఎవరూ చెప్పలేకపోయారు.
మళ్లీ తనే అందుకున్నాడు.
“వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం.
కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం”.
నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu moral stories for kids
Telugu moral stories with English translation
Telugu moral stories for adults
Telugu moral stories with pictures
Telugu moral stories with audio
Telugu moral stories in short
Telugu moral stories in English
Telugu moral stories for school children
Telugu moral stories for bedtime
Telugu moral stories for inspiration
Telugu moral stories for motivation
Telugu moral stories for success
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.