ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moosina Mutyaalake Lyrics In Telugu – Annamayya
మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీమెనికి
మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే ఆరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తీరు వెంకటాద్రీశుగూడి
మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
Like and Share
+1
+1
+1