ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Merise Merise Lyrics in Telugu – Pelli Choopulu
మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమే వలనే
చిరు చిరు ఆశలు విరిసెగ
తొలి తొలిగా ఆ ఆ అహా ఆ..
ఆ అరె అరె భువి తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అలా ఎగిసె
తానే తననే చేరి
హృదయం లోలోన పరిచే
ఎన్నో వెలుతురులే
మిణుగురులై ముసిరి ఎద నిమిరెనులె
కడలే యదలో మునకేసెనా
చిగురులు తొడిగే లతలే అన్నీ
సీతాకోక లాయె
తళతళలాడే చుక్కలనే తాకే
నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ
ఎంతాశ్చర్యం జాబిలికే
నడకలు నేర్పించే
అరె అరె భువి తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అలా ఎగిసె
తానే తననే చేరి
కసూరుతూ కదిలే కాలం ఏమైపోయినట్టు..
కొసరి కొసరి పలకరించు జల్లులిలా
ఇన్నాళ్ళేమైనట్టు
గగనమ్ నయనం తెరువంగా
మురిసే భువనమిలా
ఒకటై నడిచే అడుగులిక
నిలవాలి కలకలం
మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలిమే వలనే
చిరు చిరు ఆశలు విరిసెగ
తొలి తొలిగా ఆ ఆ అహా ఆ..
ఆ అరె అరె భువి తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఆ అలరారే అలా ఎగిసె
తానే తననే చేరి
హృదయం లోలోన పరిచే
ఎన్నో వెలుతురులే
మిణుగురులై ముసిరి ఎద నిమిరెనులె
Merise Merise Lyrics in English – Pelli Choopulu
Merise merise manase murise neela
Chelime valane chiru chiru asalu virisega
Oh oh oh oh..
Kadale yedhalo munakesena
Tholi tholiga aaa ah ah aa
Aaa are are bhuvi thirigenule
Thirigi thana dhisa marchi
Aaa alarare ala aegise
Thaane thanane cheri
Hrudhayam lolona pariche
Yenno veluthurule
Minugurulai musiri yedha nimirenule
Kadale yadhalo munakesenaa
Chigurulu thodige lathale anni
Seethakoka laaye
Thalathalalade chukkalane thaake
Neelakasam chuttura thirigesthu
Yenthacharyam jabilke
Nadakalu nerpinche
Aa are are bhuvi thirigenule
Thirigi thana disa marchi
Aa alarare ala egise
Thanae thanane cheri
Kasuruthu kadile kaalam yemaipoinattu..
Kosari kosari palakarinchu jallulila
Innallemainattu
Gaganam nayanam theruvanga
Murise bhuvanamila
Okatai nadiche adugulika
Nilavali kalakalam
Merise merise manase murise neela
Chelime valane
Chiru chiru aasalu virisega
Tholi tholiga aa ah aha aa..
Aa are are bhuvi thirigenule
Thirigi thana dhisa marchi
Aa alarare ala egise
Thaane thanane cheri
Hrudhayam lolona pariche
Yenno veluthurule
Minugurulai musiri yedha nimirenule