Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Melikal Thirigutunte Lyrics in Telugu – Cameraman Ganga Tho Rambabu
Melikal Thirigutunte Lyrics in Telugu – Cameraman Ganga Tho Rambabu
ఏయ్… మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ఏయ్ నచ్చావబ్బాయ్ కౌబాయ్
లవ్‌బాయ్ మహా గడుగ్గాయ్
వచ్చానబ్బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్
నేనే కడక్ ఛాయ్
ఏయ్ సిల్కుషిఫానా ఇష్క్ తుఫానా
దోచుకుపోతా సరేనా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
చరణం: 1
ఇలా లిప్పు లాకేశావ్
అలా నిప్పు రాజేశావ్ తరారూ…
నన్నే తోసుకొచ్చేశావ్
నీతో తీసుకొచ్చేశావ్ తరారూ…
కిస్సు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకినీ
పరేషానే చేశావులే పిలగాడినీ
ఫుల్లు ఫాలోయింగ్ నీదే కదా
చూసీ చూడంగ పడిపోయా
అయిపోయా ఫిదాఫిదా…
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
చరణం: 2
నీలోవుంది హెరాయిన్
నువ్వే నాకు హీరోయిన్ తరారూ…
చూపుల్లోన బ్యారల్‌గన్
టిగ్గర్‌నొక్కి ధనాధన్ తరారూ…
నాలో నువ్వొచ్చీ మోగించావ్ షెహనాయినీ
ఎట్టా మోసేదీ అమ్మాడూ ఈ హాయినీ
యాడ చూస్తున్నా నీదే హవా
ఐయామ్ లక్కీరా దక్కావ్‌రా
అక్కీర కురస్సొవా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
ఏయ్… మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.