Menu Close

Mayadari Maisamma Lyrics In Telugu-College

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా… మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి… మమ్ము గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

స్కాములన్ని కామ్ చేసి… సరదాగా బతుకుతున్న
బచ్చగాళ్ళ ఇష్యూ తోని… సచ్చి సగం అవుతున్న
లడ్డు లాంటి ముఖాలేమో… జిడ్డులాగ మారుతున్న
చక్కనైన సుక్క ఏమో… ఎక్కడుందో చిక్కదాయె
మైసమ్మా… ఓ ఓ ఓఓ ఓ మైసమ్మా

పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మా… మైసమ్మా
క్యారెక్టర్ దివానా చేసి పోయిందే మైసమ్మా… మైసమ్మా
కాలేజీ క్యాంపస్ ల కాలు నిలవదే మైసమ్మా… మైసమ్మా
ఆ కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నయే మైసమ్మా… మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా… మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి… మమ్ము గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

సండే వచ్చిందంటే… సందడి సగమైపాయే
పబ్బుల్లో బీరు లేక… పసాయించి పోనాయే
చదువుపైన దృష్టి లేదు… మాట్నీల మాట లేదు
జేబుల్లో మనీ ఉన్న… జల్సాల మోజు లేదు

మైసమ్మా… ఓ ఓ ఓఓ ఓ మైసమ్మా
తిండి తిప్పలు లేక తిరుగుతున్నమే మైసమ్మా… మైసమ్మా
నీకు తీరొక్క మొక్కులు మొక్కుతున్నమే మైసమ్మా… మైసమ్మా
పుట్టుమచ్చ గుట్టు చిట్టాను విప్పవే మైసమ్మా… మైసమ్మా
నిన్ను పట్టుకునే జాడ జర్రంత చెప్పవే మైసమ్మా… మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా… మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి… మమ్ము గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

మైసమ్మా మైసమ్మా… మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి… మమ్ము గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
గాబర బెట్టి… గయబు గాకే మైసమ్మా
జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో…
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనం మైసారం… పోదామే మైసమ్మా

Like and Share
+1
1
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading