Menu Close

Maya Maya Lyrics in Telugu – Baba

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Maya Maya Lyrics in Telugu – Baba

అ:మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ ||మాయ||
సంతోషి సంతోషి సంతోషి
కో: నువ్వు సంతోషంలో తేలే సన్యాసి
అ: సంతోషి సంతోషి సంతోషి నీ
సంతోషి నీతోటి సహవాసి ||మాయ||

పట్టీ పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా
తామరు ఆకుల్లో నీరల్లె నువ్వు
అంటీ అంటక ఉండు ||తామర||

అ: వాసన అందం వాడితె అంతం
పువుల చందం మనుషు ల జన్మం
భువిలో మనకు శాశ్వతమేదీ
పవళింపు వరకు స్వతంత్రమేదీ
విషయం చెబితె అతనిది సోది
విషమం పేరే రాజకీయ వాది
అందులో ఏమున్నది అది ఓ పదవుల వ్యాధి
మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే
సంద్రాలపై నూనె బిందువుమల్లె
నువ్వు అంటీ అంటక వుండు ||మాయ||

ఆ: గాలమ్మా గాలమ్మా నా చెలినికిదీ తెలుపమ్మా
కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మా
మాయల్లే చాయల్లే కన్నె వలపు
ఏ నాడు మారదులే
ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు
వసివాడి పోనిదిలే
గాలమ్మా గాలమ్మా
నా చెలునికిదీ తెలుపమ్మా

అ: పట్టీ పట్టనట్టుగా
ఆ: పట్టే రస పట్టుగా
అ: ఉండీ లేనట్టుగా
ఆ: వచ్చే లేటెస్టుగా
అ: తామర ఆకుల్లో నీరల్లె నువ్
అంటీ అంటక ఉండు
తామర ఆకుల్లోనీరల్లె
ఆ: నువ్ నాతో జంటగా వుండు

సంతోషి సంతోషి సంతోషి నువ్వు
నా జంటై వెంటొస్తే సంసారి
సంతోషి సంతోషి సంతోషి నువ్వు
తాకేస్తే అవుతాలే నీ దాసి
అ: పట్టీ పట్టనట్టుగా ఉండి లేనట్టుగా కో: ||మాయ||

తామర ఆకుల్లో నీరల్లే
నువ్ అంటీ అంటక వుండు….
తామర ఆకుల్లో నీరల్లే
ఆ: నువ్ నాతో జంటగ వుండు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading