ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Masaka Masaka Cheekatilo Lyrics In Telugu – Devudu Chesina Manushulu
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మాపటేళ కలుసుకో, ఓ ఓ
నీ మనసైనది దొరుకుతుంది… మనసైనది దొరుకుతుంది
దొరుకుతుంది, ఓకే..! యా
యాయా యయయ్య యాయా
యాయా యయయ్య యాయా
హా ఆ ఆఆ
మా దేశం వచ్చినవాడా… మా బొమ్మలు మెచ్చినవాడా
మా దేశం వచ్చినవాడా… మా బొమ్మలు మెచ్చినవాడా
తరతరాల అందాల… తరగని తొలిచందాల
తరతరాల అందాల… తరగని తొలిచందాల
ఈ భంగిమ నచ్చిందా..?
ఆనందం ఇచ్చిందా..?
అయితే, ఏఏ ఏ ఏ
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మాపటేళ కలుసుకో, ఓ ఓ
నీ మనసైనది దొరుకుతుంది… మనసైనది దొరుకుతుంది
దొరుకుతుంది, ఓకే..! యా
యాయా యయయ్య యాయా
యాయా యయయ్య యాయా
హా ఆ ఆఆ
చోద్యాలు వెతికేవాడా… సొగసు చూసి మురిసేవాడా
చోద్యాలు వెతికేవాడా… సొగసు చూసి మురిసేవాడా
కళ చేతికి దొరకాలంటే… నలుమూలలు తిరగాల
కళ చేతికి దొరకాలంటే… నలుమూలలు తిరగాల
నీ ముందుకు రావాలా..?
నీ సొంతం కావాలా..!!
అయితే, ఏఏ ఏ ఏ
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో… మల్లెతోట వెనకాల
మాపటేళ కలుసుకో, ఓ ఓ
నీ మనసైనది దొరుకుతుంది… మనసైనది దొరుకుతుంది
దొరుకుతుంది, ఓకే..! యా
యాయా యయయ్య యాయా
యాయా యయయ్య యాయా
హా ఆ ఆఆ