Menu Close

Marhaba Song Lyrics in Telugu – Malli Malli Idi Rani Roju

Marhaba Song Lyrics in Telugu – Malli Malli Idi Rani Roju

మరహబ దిల్ మరహబా ఏ మెహఫిల్ హే రబ్ కా

వందే వందనమయ్యా దేవా
వాతాపి విజ్ఞ దేవా
సౌందర్య దివ్య భావ
మా పూజలందుకోవా
కైలాస దేవా దేవా
కరుణించు మహాదేవ
ప్రేమించ మమ్ము రావా
శరణంటిమయ్యా విజ్ఞ వినాయక
శ్రీ శుభదాయక

భారతీయ ప్రణవ నాదమిది
ఏ భక్తి పరులు ముదమున పలికిన
మానవతకు ప్రధమ పంక్తి ఇది
ఏ మౌనివరులు జగతికి తెలిపిన

ప్రేమే అందాల సృష్టి
చిత్రం అరుదైన దేవ శిల్పం
మందార దూప దీపం
మహనీయ మంత్ర పుష్పం
ఓ అన్నమయ్య గీతం
ఆ త్యాగరాజు తత్వం
శ్రీరామదాసు చరితం
మన తెలుగు మర్యాదమ
స్వాగము యోగ విచారము

ప్రతి గొంతున పల్లవించు
స్వరము వరమే
ప్రతొక ఎదలయలోన
రవళించు శృతులు ఒకటే

నా నా నా నా
ఏకమైనా మమతల
మధురిమలు జ్ఞానమే
వేదమే కాదా

సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్ప గుంచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకర్థం
నీ మనసు కాక అద్దం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే ప్రేమే జగమని
తెలియును నీ మది

సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్ప గుంచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకార్థం
నీ మనసు కాక అద్దం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే ప్రేమే జగమని
తెలియును నీ మది

జిందగీ అదొక గజిబిజీ
అర్థమే కాదు ఎవరికీ
కనులకెంపైన కల నువ్వే
న న కాదు అంటుంది కభీ కభీ

ఎదను ఎగురజేయు పదానిసలతో
పదములు కలిసిలా కరో సిల్సిలా
శిలను కరుగాదీయు సరిగమలతో
ఈ మేర దిల్ జల

భారతీయ ప్రణవనాదమిది
ఏ పరమ గురులు ముదమున పలికిన
జాతి నడుపు జీవనాడి ఇది
ఏ జ్ఞాన ధ్వనులు జగతికి తెలిపిన

ముద్దు గారె యశోద… ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు

Marhaba Song Lyrics in English – Malli Malli Idi Rani Roju

Marhaba Dil Marhaba
Ye Mehfil Hey RabKaa

Vande Vandanamayya Deva
Vaathaapi Vigna Deva
Soundarya Divya Bhaava
Maa Poojalandhukovaa
Kailaasa Deva Deva
Karuninchu Mahadeva
Premincha Mammu Raava
Saranantimayya Vigna Vinaayaka
Sree Shubhadhaayaka

Bharatiya Pranava Nadamidhi
Ye Bhakti Parulu Mudamuna Palikina
Maanavathaku Pradhama Pankthi Idhi
Ye Mounivarulu Jagathiki Telipina

Preme Andaala Srushti
Chitram Arudhaina Deva Shilpam
Mandara Dhoopa Deepam
Mahaneeya Mantra Pushpam
Oo Annamayya Geetham
Aa Thyagaraju Thathwam
SriRamadasu Charitham
Mana Telugu Maryadama
Swaagamu Yoga Vichaaramu

Prathi Gonthuna Pallavinchu
Swaramu Varame
Prathoka Edhalayalona
Ravalinchu Sruthulu Okate

Marhaba Song Lyrics in Telugu – Malli Malli Idi Rani Roju

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading