Menu Close

Marachipomanna Song Lyrics Telugu – The Life Of Muthu – 2022 – మరచిపోమన్నా లిరిక్స్


Marachipomanna Song Lyrics Telugu – The Life Of Muthu – 2022 – మరచిపోమన్నా లిరిక్స్

Marachipomanna Song Lyrics written by Ananth Sriram, sung & music composed by AR Rahman from Telugu cinema The Life Of Muthu.

Marachipomanna Song Lyrics Telugu

ఓ ఓ, మరచిపోమన్నా
మరువదే హృదయం
మరచిపోమన్నా
మరువదే హృదయం

గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
చివ్వు చివ్వుమన్నయ్ రో
గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
చివ్వు చివ్వుమన్నయ్ రో, పిల్లా

తందన్నానా తందానన నానా తందా నానా రే
తా తందా నానా తందా నానా తందా నానా రే
హే తందా తందా నానా తందా నానా రే
తందా నానా తానే నానా రే తందా నానా తందా నానా
తందా నానా తందా నానా తందా నానా
తానే నానే నానే నానే తందా నానా

విధి వేసే దారుల్లోనా
వింత వింత మలుపు
నువ్వు వెయ్యాన్నీ
వదిలేద్దామన్నాగాని
వీడలేని పడమర తీరాన్ని

నగరంలోనే చేహరట్టాన్ని
నడివీధినే వేయి పటాన్ని
నరముల్లో పొంగే ఆవేశాన్ని

మరచిపోమన్నా మరచిపోమన్నా
మరువదే హృదయం
మరచిపోమన్నా
మరువదే హృదయం

నా గుండెల్లోనా… నా గుండెల్లోనా
నా గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
చివ్వు చివ్వుమన్నయ్ ఓ
గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
చివ్వు చివ్వుమన్నయ్ ఓ, పిల్లా

నా గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
తందా నానా నననా నానా
నా గుండెల్లోన గుర్తులన్నీ
చింత నిప్పులై
తందా నానా నానా తందా నానా
తందా నానా తానేనానా

(ఏది మొదలో ఏవి తుదలో)
(ఏది మొదలో ఏవి తుదలో)
ఏది మొదలో ఏవి తుదలో
నేటి కధలో.. ..

Marachipomanna Song Lyrics Telugu – The Life Of Muthu – 2022 – మరచిపోమన్నా లిరిక్స్

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading