ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని… తియ్రా తియ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో… చెయ్‌రా చెయ్‌రా
మనో-ఓ ఓ ఓ-హరి… మనో-ఓ ఓ ఓ-హరి
తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
చేప కన్నుల్లోని కైపుల్… నీకిచ్చెయ్ నా
నాటు కొడవల్లాంటి నడుమె… రాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపైన కైదండలు వేసెయ్నా
నాపై ఎద సంపదలే… ఇక నీ శయ్యగ చేసెయ్నా, సుఖించగా రా
మనో-ఓ ఓ ఓ-హరి… మనో-ఓ ఓ ఓ-హరి
(మనోహరి మనోహరి మనోహరి)
పువ్వులన్ని చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా