Menu Close

Malle Poovu Song Lyrics – The Life Of Muthu – మల్లే పువ్వు లిరిక్స్ – 2022

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Malle Poovu Song Lyrics in Telugu – The Life Of Muthu – మల్లే పువ్వు లిరిక్స్

హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
పది తలల పామా వచ్చి ముద్దులిచ్చిపోరా

నే ఒంటరిగానే చస్తూ ఉన్నా
ఇలా స్వప్నములో కంటపడే
నిన్నిలా చూస్తూ ఉన్నా

హే, ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
ఎలాగైనా రారా, వచ్చి ఒళ్ళో వాలిపోరా

గుమ్మమే చూడగా గొళ్ళెమే ఉంది
బావిలో బొక్కెన నిండుగా ఉంది
పొట్టకొసమెల్తే అంత దూరం
వెర్రిదాని గుండే కొండంత భారం

కాపు కాసి కాపు కాసి కన్ను ఏడ్చెనే
ఊటలూరే కన్నీట్లో పడవే ఊగే

telugubucket.com

హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా ఎప్పుడొస్తావురా
మామ ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
పది తలల పామా పామా పామా
ముద్దులిచ్చిపోరా పోరా పోరా

పది తలల పామా
ఓయ్ ముద్దులిచ్చిపోరా మచ్చా
హే మచ్చా మచ్చా మచ్చా మచ్చా
మచ్చా మచ్చా మచ్చా
మచ్చా ఎప్పుడెలతావు
మచ్చా ఎప్పుడు ఎప్పుడు
మచ్చా ఎప్పుడెలతావు-రా

దూరమే నాకిలా దుఃఖమై మారే
పక్కనే బతికితే నాకంతే చాలు
ఊరు నిదురనుంటే నా ధ్యాస నీదే
కోడి కూసే వేళా కునుకేమో చేరే

ఆడ నీవు ఈడ నేను ఏమి జీవితం
పోనీ పోనీ అనకుండా వచ్చేస్తావా

హే మల్లేపూవ్ వేచి వేచీ వాడెరా
అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయెరా
మామా ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
చూరుకేసి చూస్తూ నేను పాణం ఇడుస్తారా

అరె ఎంతని వేచి సూడాలిరా
ఎద లోతులో అటు ఇటు ఊగెనే, కొన ఊపిరే
బయటదానిలా మాటాడలేని వైనం
సప్పుడొస్తే సాలు పడుకుండిపోయే దీనం

నువ్వు ఎప్పుడొస్తావురా మామ ఎప్పుడొస్తావురా
సెప్పకుండా వచ్చి నను సక్క ఎత్తుకోరా.. ..

Malle Poovu Song Lyrics in English – The Life Of Muthu – మల్లే పువ్వు లిరిక్స్

Hey Malle Poovu Vechi Vechi Vaaderaa
Are Vennelemo Vachi Vachi Poyeraa
Mama Eppudosthavura Mama Eppudosthavura
Padhi Thalala Paama Vachhi Muddhulichhiporaa

Ne Ontarigaane Chasthu Unnaa
Ilaa Swapnamulo Kantapade
Ninnilaa Chusthu Unnaa

Hey, Mama Eppudosthavura
Mama Eppudosthavuraa
Elaagainaa Raaraa
Vachhi Ollo Vaaliporaa

telugubucket.com

Gummame Choodagaa Golleme Undi
Baavilo Bokkena Ninduga Undhi
Pootakosamelthe Antha Dhooram
Verridaani Gunde Kondantha Bhaaram

Kaapu Kaasi Kaapu Kaasi
Kannu Edchene
Ootaloore Kanneetlo
Padave Ooge

Hey Malle Poovu Vechi Vechi Vaaderaa
Are Vennelemo Vachi Vachi Poyeraa
Mama Eppudosthavura
Mama Eppudosthavura Mama Eppudosthavura
Padhi Thalala Paama Paamaa Paama
Muddhulochhiporaa Poraa Poraa

Padi Thalala Paamaa
Oyy Muddhulichhiporaa Machha
Hey Macha Macha Macha Macha
Macha Macha Macha
Macha Eppudelathaavu
Macha Eppudu Eppudu
Macha Eppudelathaavu-Raa

Dhoorame Naakila Dhukhamai Maare
Pakkane Bathikithe Naakanthe Chaalu
Ooru Niduranunte Naa Dhyaasa Needhe
Kodi Keese Vela Kunukemo Chere

Aada Neevu Eeda Nenu
Emi Jeevitham
Poni Poni Anakunda
Vachesthaava

Hey Malle Poovu Vechi Vechi Vaaderaa
Are Vennelemo Vachi Vachi Poyeraa
Mama Eppudosthavura Mama Eppudosthavura
Choorukesi Choosthu Nenu Paanam Idusthaara

Are Enthani Vechi Soodaalira
Edha Lothulo Atu Itu Oogene Kona Oopire
Bayata Daanilaa Maataadaleni Vainam
Sappudosthe Saalu Padukundipoye Deenam

Nuvvu Eppudosthavura Mama
Eppudosthavura
Seppakunda Vachhi
Chakka Eththukoraa.. ..

Malle Poovu Song Lyrics – The Life Of Muthu – మల్లే పువ్వు లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading