Menu Close

Major Dialogues in Telugu – Major Telugu Dialogues

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Major Dialogues in Telugu – Major Telugu Dialogues

చావు కళ్ళలోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ, న నా దేశాన్ని కాదు. You may take me, you may take me, but not my country!

దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడడం సోల్జర్ పని.

వాడికి ఒక మంచి కొడుకుగా ఉండటం కంటే, మంచి భర్తగా ఉండటం కంటే, ఒక సోల్జర్ గా ఉండటం అవసరం.

టైమ్ కి మనం వెళ్ళకపోవడం వలన ఒక్క ప్రాణం పోయిన లైఫ్ లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సార్.

ప్రతిరోజు, ప్రతి క్షణం, లైఫ్ నీ రిస్క్ లో పెట్టుకోవడం. But that’s a soldiers life, He picked a soldiers life.

Major Dialogues in Telugu – Major Telugu Dialogues

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading