Menu Close

Mahima Ghanathaku Arhudavu Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Mahima Ghanathaku Arhudavu Lyrics In Telugu – Telugu Christian Songs

మహిమ ఘనతకు అర్హుడవు… నీవే నా దైవము
మహిమ ఘనతకు అర్హుడవు… నీవే నా దైవము
సృష్టి కర్త ముక్తి దాత
సృష్టి కర్త ముక్తి దాత… మా స్తుతులకు పాత్రుడా
ఆరాధన నీకే… ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన నీకే… ఆరాధన నీకే

మన్నాను కురిపించినావు… బండనుండి నీళ్ళీచ్చినావు
మన్నాను కురిపించినావు… బండనుండి నీళ్ళీచ్చినావు
యెహోవా ఈరే చూచుకొనును… యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చునూ… ఆరాధన నీకే, ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన నీకే… ఆరాధన నీకే

వ్యాధులను తొలగించినావు… మృతులను మరి లేపినావూ
వ్యాధులను తొలగించినావు… మృతులను మరి లేపినావూ
యెహోవా రాఫా… స్వస్థ పరచును
యెహోవా రాఫా… స్వస్థ పరచును
నను స్వస్థ పరచును… ఆరాధన నీకే, ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన… ఆరాధన నీకే
ఆరాధన నీకే… ఆరాధన నీకే

మహిమ ఘనతకు అర్హుడవు… నీవే నా దైవము
సృష్టి కర్త ముక్తి దాత
సృష్టి కర్త ముక్తి దాత… మా స్తుతులకు పాత్రుడా

Mahima Ghanathaku Arhudavu Lyrics In English – Telugu Christian Songs

Mahima Ghanathaku Arhudavu… Neeve Naa Daivamu ||2||
Srushti Kartha Mukthi Dhaatha
Srushti Kartha Mukthi Dhaatha… Maa Sthuthulaku Paathrudaa
Aaraadhana Neeke, Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Neeke… Aaraadhana Neeke

Mannaanu Kuripinchinaavu… Banda Nundi Neellichhinaavu ||2||
Yehovah Yeere Choochukonunu… Yehovah Yeere Choochukonunu
Sarvamu Samakoorchunu… Aaraadhana Neeke, Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Neeke… Aaraadhana Neeke

Vyaadhulanu Tholaginchinaavu… Mruthulanu Mari Lepinaavu ||2||
Yehovah Rapha… Swastha Parachunu ||2||
Nanu Swastha Parachunu… Aaraadhana Neeke, Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Sthuthi Aaraadhana… Aaraadhana Neeke
Aaraadhana Neeke… Aaraadhana Neeke

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading