Menu Close

Mahatma Gandhi Telugu Quotes Part 7

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

 మన ఆభివృద్ధికి ఆటంకం కలిగించే 7 సాంఘిక పాపాలు

విలువలు లేని రాజకీయాలు

కష్టం లేని సంపాదన

సంతోషం లేని వివేకం

జ్ఞానం లేని వ్యక్తిత్వం

నీతి లేని వ్యాపారం

మానవత్వం లేని విజ్ఞానము

త్యాగము లేని ఆరాధన

వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి
తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే

ఈ ప్రపంచం మనిషి అవసరాలని తీర్చగలదు కానీ,
కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading