ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం,
లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల
మన వ్యక్తిత్వం దెబ్బ తింటుంది
సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది
మానవత్వం పై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు,
మానవత్వం అన్నది మహా సముద్రం,
కొన్ని చుక్కలు మలినంగా ఉన్నంత మాత్రాన
సముద్రం మొత్తం మలినపడిపోదు
పొగిడితే మందహాసం చేసి,
తిడితే మౌనం వహించేవాడు ఉత్తముడు
Like and Share
+1
+1
+1