ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చదువులో ఆనందాన్ని పొందితే
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం
మనిషి ఆలోచనలు తయారుచేసిన ఒక వస్తువు,
అతను ఏమి ఆలోచిస్తాడో.. దానినే సాధిస్తాడు
ముఖం మీద చిరునవ్వు లేకపోతే,
అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు పూర్తికానట్లే
ఇతరులు చేసిన ఏనుగంత తప్పును
ఆవగింజంత చిన్నదిగా చూడు,
నువ్వు చేసిన చిన్న తప్పును
కూడా కొండంత తప్పుగా భావించు
సహాయం చేస్తే మరచిపో,
సహాయం పొందితే గుర్తుంచుకో
Like and Share
+1
+1
+1